Controversial Movies: పఠాన్ టు కేరళ స్టోరీ.. రిలీజ్ కు ముందే వివాదాలకు కారణమైన సినిమాలివే!

Tue, 09 May 2023-4:23 pm,

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలకు ముందే అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.  

అమీర్ ఖాన్ హీరోగా నటించిన పీకే సినిమా విడుదలకు ముందు అనేక వివాదాలకు కారణమైంది కానీ విడుదలైన తర్వాత పెద్దగా వివాదాలకు నోచుకోలేదు.  

 

షారుఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన పఠాన్ సినిమా కూడా విడుదల ముందు అనేక వివాదాలకు కారణమైంది.  

 

దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన పద్మావతి సినిమా కూడా సినిమా విడుదలకు ముందు అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయింది.  

 

ఓఎంజీ సినిమా విడుదలకు ముందు అనేక వివాదాలకు కారణం అయింది.   

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link